0

ఓ దయనీయ బాల్యం

Posted by Chaithanya on 22:03 in

'చిట్టి నీ బాల్యాన్ని సంపెంగలకీ, మల్లెలకీ ధారపోసి
నీవేళ్లలోని నరాలని దారాలుగా, మనసుని చెమ్కీగా అద్ది
మా తలల్లో పూలదండై వేలాడుతుంటావు
లోకం చీకటిని చిమ్ముతున్న వేళ
బుగ్గలమీద కన్నీటి కావ్యాల్ని అలంకరించుకొని
నీకు నువ్వే ధన్వంతరివై
కటిక నేల మీద గాయాల్నద్దుకుంటుంటావు' ......."కేతవరపు వర్రేరాణి"



0 Comments

Post a Comment

Copyright © 2009 Chaithu's Library All rights reserved. Theme by Laptop Geek. | Bloggerized by FalconHive.