ఆర్తగీతం by "దేవరకొండ బాలగంగాధర తిలక్" -----------------------------------------------------
“ఒక్క నిరుపేద ఉన్నంతవరకు ఒక్క మలినాశ్రు బిందు వొరిగినంతవరకు ఒక్క ప్రేగు ఆకలి కనలినంతవరకు ఒక్క శుష్కస్తన్య సన్నిధిని క్షుధార్తి నేడ్చు పసిపాప ఉన్నంతవరకు ఒక్క తల్లి నీరవాక్రోశరవమ్ము విన్నంతవరకు నాకు శాంతి కలుగదింక నేస్తం ,నేను నిగర్వినైనాను. ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను . “
Post a Comment